Tuesday, February 17, 2009

రాజకీయ ప్రవేశం

చిరంజీవి క్రొత్తగా ప్రజా రాజ్యం అనే పార్టీని స్ఠాపించారు. 2007 వ సంవత్సరం నుండి ప్రసార మాద్యమాల ద్వారా జరుగుతున్న చర్చకు తెరదించుతూ 17 ఆగస్టు 2008 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. 26 ఆగస్టు 2008 న (మదర్ థెరిసా జన్మదినం) తిరుపతి ఆవిలాల చెరువు మైదానం లో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది.ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించారు. ప్రస్తుతానికి సినిమాలు తీసే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించారు. త్వరలో ప్రజల వద్దకు యాత్ర కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • జండా

చిరంజీవి తన పార్టీ పతాకాన్ని తిరుపతిలో ఆవిష్కరించటం జరిగింది. దీనిలో ప్రదానంగా మూడు రంగులు కలవు. పతాకంలో పై మూడో వంతు తెలుపు రంగు కలదు. క్రింద ఒకవంతు ఆకుపఛ్ఛ రంగు కలదు. ఈ రెంటిని కలుపుతూ మద్యలో ఎరుపు రంగులో సూర్యుడు వృత్తాకారంలో కలదు.

  • పార్టీ సిద్దాంతాలు

[మార్చు] మూలాలు

  1. Devotion and Defiance in Fan Activity - S.V.Srinivas http://apache.cscsarchive.org/Hongkong_Action/docs/devotion_defiance.pdf
  2. idlebrain.com. A Notable Deed by Megastar. తీసుకొన్న తేదీ: 3 November, 2006.
  3. idlebrain.com. Chiranjeevi Charitable Trust. తీసుకొన్న తేదీ: 3 December, 2006.
  4. 4.0 4.1 ద హిందూ దిన పత్రిక:అధికారిక వెబ్సైటు నుండి53 receive Padma awards from Presidentఫోటోతో వార్తా కథనం జులై 14, 2008న సేకరించబడినది.
  5. 5.0 5.1 ద హిందూ దిన పత్రిక:అధికారిక వెబ్సైటు నుండిAU confers honorary degrees on Chiru, othersఫోటోతో వార్తా కథనం జులై 14, 2008న సేకరించబడినది.

No comments: